సిరిసిల్ల న్యూస్:
ఆరు గ్యారంటీలపై హస్తం పార్టీ లీడర్ల ముమ్మర ప్రచారం
ఊళ్ళో నాలుగు కుటుంబాలు బాగుపడాలంటే కారుకు ఓటు వేయండి-ఊరు బాగుపడాలంటే చెయ్యికి ఓటు వేయండి అంటూ ప్రచారం.
రామన్నపల్లే గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో బాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు
గతంలో అమలు చేసిన సంక్షేమాన్ని గర్తుచేస్తుర్రు,తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమాన్ని వివరిస్తుర్రు.. బీఆర్ఎస్ ప్రభుత్వ వైపల్యలను ప్రజల్లోకి తీసుకెళ్తూర్రు

కేసీఆర్ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదు ఏళ్ళ గడిచినప్పటికీ కూడా ఇంకా రుణమాఫీ పూర్తి చేయలేదని మండిపడ్డ కాంగ్రెస్ అధ్యక్షడు ప్రవీణ్ జే టోనీ
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించడానికి మీ ముందుకు వస్తుందని వెల్లడి
ఇందిరమ్మ రాజ్యం తిరిగి రావాలంటే సామాన్యుడు కడుపునిండా అన్నం తినాలన్నా, కంటి నిండా నిద్ర పోవాలన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్న నాయకులు

తెలంగణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి అండగా ఉండి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని గ్రామస్థులను కోరిన నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు, మండల కమిటీ నాయకులు,జిల్లా మరియు మండల యూత్ కమిటీ నాయకులు , గ్రామ కమిటీ నాయకులు పాల్గొన్నారు.