సిరిసిల్ల న్యూస్: (మానకొండూర్) నియోజకవర్గం
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పల్లె రాజశేఖర్ రెడ్డి గారు మరియు వివిధ కుల సంఘాల నాయకులు వార్డు సభ్యులు మరియు పలువురు నాయకులు కార్యకర్తలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల ఎంపిపి వెంకటరమరణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
