తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ లోని బాబాజీ కాలని వాసులు కుల ,సంఘ సభ్యులు సమావేశం నిర్వహించి కేటీఆర్ ని భారీ మెజార్టీతో గెలిపించే దిశగా కృషి చేస్తామని తీర్మానం చేశారు.అధ్యక్షులు ఇనుకొండ మారయ్య, ఉపాధ్యక్షులు మ్యాకల సిద్ధయ్య, ప్రధాన కార్యదర్శి చల్ల దేవయ్య, మేకల తిరుపతి, శేఖర్,తిరుపతి, నరసింహులు ,కృష్ణ, తదితరులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.