చిన్నప్రతికలకు విలువ లేదట..
చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు..
బలగంటివీ,బోయినిపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యం సుడిగాలి పర్యటనలో భాగంగా కొదురుపాక గ్రామంలో ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చిన్న పత్రిక పాత్రికేయులు (పిడిఎఫ్) వీడియోలు తీసుకోవద్దు అని కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చిన్న పత్రికల వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ, మేము పెద్ద పత్రికలకు విలువ (ప్రింటిగ్) ఇస్తాము.. మీ చిన్న పత్రిలకు విలువ ఇవ్వలేము? (మమ్మల్ని) చిన్న పత్రికల పాత్రికేయులపై దురుసుగా ప్రవర్తిస్తూ పక్కకు తోయడం జరిగింది.చిన్న పత్రిక విలేకరులు (పిడిఎఫ్)తప్ప, పెద్ద పత్రికల విలేకరులు ఎవరూ వచ్చినారని, పిడిఎఫ్ పత్రికా విలేకరులా తరుపున కూస రవి ముద్ర విలేఖరి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.