సిరిసిల్ల న్యూస్:
మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక…
సీనియర్ అడ్వకేట్ తంగలపల్లి వెంకట్ అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టిలో చేరినా రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పలువురు అడ్వకెట్లు…తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని పార్టీలో చేరినా లాయర్లు…మళ్ళీ అధికారం లోకి రాగానే కోర్టులో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు వెల్లడి…ఇక్కడ టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావ్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు మరియు న్యాయవాదులు కడగండ్ల తిరుపతి, వాతపు మౌళి,కర్రోళ్ల శంకర్,బిగుళ్ల బాబు,బర్ల శ్రీనివాస్,మాసం సుమన్, ఆన్సర్ అలీ,కంసాని రాజేష్, అక్కనపల్లి అజయ్ ప్రశాంత్, లక్ష్మణ్, వెంకట్, తిరుపతి, శేఖర్, తదితరులు ఉన్నారు.