వాహనాల తనిఖీల్లో 1,84,000/- రూపాయలు సీజ్.

0
112

బలగం టివి: సిరిసిల్ల

సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో బుధవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ లేక వద్ద వాహనల తనిఖీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 1,84,000/- రూపాయలు ఉండగా అట్టి రూపాయలకు ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేసి జిల్లా గ్రీవిన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని పట్టణ సి.ఐ ఉపేందర్ తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా పరిధిలో ఎవరైన 50 వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే రసీదు, తగిన పత్రాలు వాటి వివరాలు ఉండాలని సి.ఐ గారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here