వేములవాడ:
బంగారం ;203 గ్రాముల,500 మిల్లిగ్రాములు.
వెండి:10కిలోల,100గ్రాముల,100 మిల్లిగ్రాములు.
హుండీ వెంపకము నందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కృష్ణ ప్రసాద్ గారు మరియు సహహక కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, కరీంనగర్ ఏసి చంద్రశేఖర్ గారు ఆలయ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు శివరామకృష్ణ భజన మండలి వారు పాల్గొన్నారు.