బలగం టీవి ..వేములవాడ
జన నాయకుడి కోసం 20 మంది వీరాభిమానులు రాజన్నకి తలనీలాల చెల్లింపు!!
కథలపూర్ మండలం చింతకుంటా గ్రామానికీ చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభిమాన నాయకుడు,జననేత,పేదల పెన్నిధి ఆది శ్రీనివాస్ మొన్నటి ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఆ రాజన్నకి తమ తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లిస్తాం అని మొక్కుకోగా..
వారి కోరిక నెరవేరాడంతో ఈరోజున రాజన్న సన్నిధిలో తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు…
అది శ్రీనివాస్ అంటే ఒక వ్యక్తి
కాదని, వేములవాడ ప్రజానికి ఒక శక్తి అని అన్నారు.
