బలగంటివి, ఎల్లారెడ్దిపేట
ఎల్లారెడ్దిపేట మండలం దేవునిగుట్ట తండాకు చెందిన గొర్రెల కాపరి హరి అనే వ్యక్తి పై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరచింది పరిస్థితి విషమం
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
వ్యక్తిపై ఎలుగుబంటి దాడి…ఎల్లారెడ్డిపేట మండలంలోని గుంటపల్లి చెరువు తండకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు తలా మొహం చితిలిపోయాయి. ఎల్లారెడ్డిపేట నుండి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలింపు.