బలగం టివి, ,సిరిసిల్ల
కృష్ణ జలాల పోరాట సభకు సిరిసిల్ల నుంచి వేలాదిగా తరలి వెళ్లనున్న బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు
సభ విజయవంతం కోసం సన్నాహక సమావేశం ఏర్పాటు
వేలాదిగా తరలి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఎండగట్టాలని నిర్ణయం
రేపటి రోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జంగం చక్రపాణి పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..