నూర్ భాషా సంఘ భవనము కొరకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే సత్యంకు వినతి

0
163

బలగం టీవి ,  బోయినిపల్లి;

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో గురువారం రోజున చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి, నూర్ భాషా సంఘ భవనము కొరకు నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చాని, ఎమ్మెల్యేకి నూర్ భాషా సంఘం ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ హుస్సేన్, హైమద్ హుస్సేన్, ఎండి గపూర్, రఫీ, ఇస్మాయిల్, రహీం, హకిం, అజిత్, లతీఫ్, గౌషత్, ఆఫ్రిద్, మొయినుద్దీన్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here