ఎన్సిడిసి మరియు బిఐఅర్డి గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ సభ్యునిగా నామినేట్ అయిన సందర్భంగా చిన్న సత్కారం

0
201

బలగం టివి ,  ,సిరిసిల్ల

నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మరియు బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా నాఫ్స్ కాబ్ ,టెస్కాబ్ చైర్మన్ కోండూరి రవీందర్ రావు నామినేట్ అయిన సందర్భంగా పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here