బలగం టీవి :
రుద్రంగి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేక సమావేశం
నేరుగా ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ
స్వయంగా ఎమ్మెల్యే వచ్చి సమస్యల అడిగి తెలుసుకొని దరఖాస్తులు స్వకరించడంతో సంతోషం వ్యక్తం చేసిన ప్రజలు
సంబంధిత సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ
నేనెప్పుడూ ప్రజలకు,అందుబాటులో ఉండి ప్రజా సేవకుడిగా ఉంటానని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడి
