రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు గడపగడప తిరుగుతూ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఒక్కొక్కటిగా వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణప శివ జ్యోతి, సిరిసిల్ల ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్,బి ఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గణప మదన్,గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి,బూత్ కమిటీ అధ్యక్షులు బండి భాస్కర్, పెద్దిరాజు,యాస సన్నీ, సద్ద ప్రసాద్,పెద్ది వెంకటేష్,టిఆర్ఎస్ సైనికుడు రాగిపల్లి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ తంగళ్ళపల్లి దేవయ్య, పెద్ది అబ్బాస్,అమర గొండ ప్రశాంత్,నెబురి నవీన్ రెడ్డి, తంగళ్ళపల్లిశ్రీనివాస్,మహేష్, గుర్రం కిషన్ గౌడ్, యాస మధు, అనిల్,పసుల శేఖర్, కృష్ణ బాబు, మంద మహేష్, తదితరులు పాల్గొన్నారు.