బలగం టీవి:వేములవాడ
ప్రజా నేతకు ఘన స్వాగతం పలికిన మేడిపల్లి ప్రజానికం..!!
మేడిపల్లి మండల కేంద్రంలో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ..!!
ఇంతటి అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..!