బలగం టివి , కరీంనగర్
కార్యకర్తలకు గుర్తింపు లేదంటూ సమావేశం మధ్యలో నిలదీసిన కార్యకర్త ఉద్యమకారుడు కామారపు శ్యామ్ నిలదీయడంతో రసాభాసగా మారిన సభ శ్యామ్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన మిగితా కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల గంట పాటు నిలిచిపోయిన సమావేశం…