బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రామన్నపేట గ్రామపంచాయతీ వద్ద బుధవారం రోజున ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి పరిశీలించారు.రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్ రేడ్డి, ఏవో ప్రణీత, సర్పంచ్ కన్న మధు, సిబ్బంది, తదిరులు పాల్గొన్నారు.