ప్రజా పాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌‌

0
111

బలగం టీవి ..

కొనరావు పెట్ మండలం మల్కపెట్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ అరే లత మహేందర్, ఎంపిడిఓ రామ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here