లింగ నిర్ధారణ పరీక్షకు అఘోరీ..

0
133

బలగం టీవీ, హైదరాబాద్ : 

చీటింగ్ కేసులో అఘోరీ అలియాస్ శ్రీనివాస్ కు ఈరోజు (బుధవారం) చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఈ క్రమంలో అఘోరీని కంది సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే అఘోరీని ఏ బారక్లో ఉంచాలో జైలు అధికారులకు అర్ధం కాకపోవడంతో.. అఘోరీకి లింగ నిర్థారణ జరగకుండా జైలులో ఉంచుకోలేమని తేల్చి చెప్పారు. దీంతో అఘోరీని తిరిగి కోర్టుకు తీసుకెళ్లగా.. లింగ నిర్థారణ పరీక్షకు న్యాయస్థానం ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here