టియూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు
రాచర్ల లక్ష్మి నారాయణ
జర్నలిస్టుల పక్షపాతి, జర్నలిస్టుల
సంక్షేమమే ధ్యేయంగా
తెలంగాణ రాష్ట్ర మీడియా
అకాడమీ తొలి చైర్మన్, తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు
అల్లం నారాయణ పాటుపడుతున్నారని, తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ అన్నారు.
అల్లం నారాయణ
సర్ జన్మదిన వేడుకలను మంగళవారం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.
.ఈ సందర్బంగా
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం అల్లం నారాయణ సార్ చేసిన సేవలు మరువలేని అన్నారు.ఈ కార్యక్రమం లో
టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ నాయక్ పాషా వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు
కొలిపాక నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అయాచితుల
జితేందర్,
జర్నలిస్టు లు, తదితరులు పాల్గొన్నారు.