బలగం టివి,సిరిసిల్ల:
పార్లమేంట్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కి బదలి పై వచ్చిన ఎంపిడివోలకు స్ధానలు కేటాయిస్తు జిల్లా కలెక్టర్ అను రాగ్ జయంతి ఉత్తర్వులు జారి చేశారు
బోయిన పల్లి | బి.జయశీల, |
చందుర్తి | వై.శశికళ, (ఇంచార్జి), |
ఇల్లంతకుంట | బి.శ్రీనివాస మూర్తి, |
గంభీరావుపేట | ఎ.రాజేందర్ |
,కోనరావుపేట | వై.శశికళ, |
ముస్తాబాద్ | వి. భాస్కర శర్మ, |
రుద్రంగి | ఎం.నటరాజ్ |
తంగళ్ల పల్లి | బి.వెంకటేశ్వర్లు ఇంచార్జి, |
వీర్న పల్లి | జి. సత్తయ్య, ఇంచార్జి, |
వేములవాడ | ఎన్ . రాజీవ్ మల్హోత్ర |
వేములవాడ రురూల్ | కె.శ్రీనివాస్, |
ఎల్లారెడ్డిపేట | జి. సత్తయ్య, |