బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ఈ రోజు సిరిసిల్లా లోని స్థానిక పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్లో జ్యోతి బీ.ఈడీ మరియు డీ.ఈడీ కళాశాల యొక్క వార్షికోత్సవo అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో యాజమాన్యమే అతిథులుగా పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ రాబోయే నోటిఫికేషన్ లలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.
