బలగం టీవి , ,తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల బీజేవైఎం మండల అధ్యక్షునిగా చిందం నరేష్ ను జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి నియమించిన సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల సెక్రెటరీ సంధవేని రాజు యాదవ్,ఎస్సీ మోర్చా అధ్యక్షులు వంశీ,చింటూ, వేణు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.