బలగం టివి, ,తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రేస్ పార్టీ ఫిషర్ మెన్ ప్రధాన కార్యదర్శిగా మండెపల్లి గ్రామానికి చెందిన చెన్నమేనేని ప్రశాంత్ నియామకమయ్యారు. ఇట్టి నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు సిరికొండ రవీందర్,మండల అధ్యక్షుడు టోని ఆధ్వర్యంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో నెరేళ్ళ నర్సింగం,గుగ్గిల శ్రీకాంత్,సుద్దాల శ్రీనివాస్, సామల గణేష్ ,మునిగెల రాజు,పొన్నాల పరశురాం, గుగ్గిళ్ళ భరత్ గౌడ్ ,బండి పరశురాం,శ్రీనివాస్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.