బలగం టివి: రాజన్నసిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పట్టణ మైనారీటి సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎండి కలీంను నియమించినట్లు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎం.డి అహ్మద్ ఖాన్ ప్రకటించారు.
తనపై నమ్మకం తో మైనార్టీ జనరల్ సెక్రటరీ గా నియమించిన పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ , అహ్మద్ ఖాన్, ఆకునూరి బాలరాజు, మ్యాన ప్రసాద్ కు కలీం కృతజ్ఞతలు తెలిపారు.