బలగం టీవీ, తంగళ్ళపల్లి :
ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిపిఎం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నటరాజ కల్చరల్ మీడియా కళాజాత బృందం వారిచే అవగాహన కార్యక్రమాన్ని ఆటపాటలతో మండల కేంద్రంలోని తాడూరు చౌరస్తా ప్రాంతంలో నిర్వహించారు.కళాకారులు గోనెల సమ్మన్న, నాగరాజు నాయక్,మమత, లక్ష్మిరాజం, ప్రశాంత్, వై ఆర్ జె ఐటిసి నాగరాజ, కేజీపీఎస్ +సిఎస్సి, ఓఆర్ డబ్ల్యు యు రేణుక, ఎల్ డబ్ల్యు ఎస్ రజిత,నీతూ పాల్గొన్నారు.