బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం. అయోధ్య భవ్య రామ మందిరములో శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రము సందర్భంగా శ్రీరాములవారి అక్షింతలు మండలంలోని బోయినిపల్లి, స్తంబంపల్లి గ్రామలలో సోమవారం రోజున ఇంటింటికి తిరిగి అక్షింతలు వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో స్తంబంపల్లి గ్రామ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి-కరుణాకర్, ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్,ఎర్రం శ్రీనివాస్ రెడ్డి,బొంగాని అశోక్ గౌడ్,బీరవెళ్ళి,వెంకటేశ్వరరావు, సాయి బాబా సేవకుడు బొడ్డు దేవదాసు, రాచర్ల రాజేశం,చిలుముల రమేష్,బొంగాని పర్శరాం,పులి శేఖర్ గౌడ్,బొంగాని శ్రావణ్ గౌడ్,ల్యాగాల మనోజ్ గ్రామం లోని అన్ని కుల సంఘాల నాయకులు,గ్రామ ప్రజలు, పిల్లలు, పెద్దలు,మహిళలు రామ భక్తులు,పాల్గొన్నారు