బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ఎస్సైగా శ్రీకాంత్ నూతన బాధ్యతలు తీసుకున్న సందర్భంగా నీలోజిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు సింగిరెడ్డి బాలమల్లు, బోయినిపల్లికి చెందిన మీసేవ ఆదిత్యలు ఎస్ఐని శుక్రవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి, సాల్వ కప్పి, వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.