బలగం టివి, తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో కురుమ గొల్ల సేవా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించే అక్క మహంకాళి బీరప్ప కామరాతి దేవాలయా నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కురుమ,గొల్ల సంఘ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.