వేములవాడలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్…

0
181

కాంగ్రెస్ పార్టీలో చేరిన 22 వ వార్డు కౌన్సిలర్ ఇప్పపూల అజయ్

కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

బలగం టివి,  వేములవాడ:

పార్లమెంట్ ఎన్నికల ముందు వేములవాడ బీఆర్ఎస్ పార్టీ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ 22 వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇప్పపూల అజయ్ ఆదివారం ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆయన ఆహ్వానించారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here