బలగం టివి,
తెలంగాణ రాష్ట్రానికి జాతీయస్థాయిలో గౌరవం తెచ్చిన హైదరబాద్ కి చెందిన చిన్నారి బిల్‌హరి
ఇటీవల దేశ రాజధానిలో జరిగిన దేశవ్యాప్త కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో అతి చిన్న వయసులోనే బిల్‌హరి రెండవ స్థానం దక్కించుకోవడం తెలంగాణ రాష్ట్రానికే గౌరవకరం
ఇండియన్ కరాటే అంతర్జాతీయ ఛాంపియన్ కు ఎన్నికైన చిన్నారి హైదరాబాద్ లోని స్థానిక MNR IEXCEED స్కూల్ కూకట్ పల్లి లో 4వ. తరగతి చదువుతున్న చిన్నారి బిల్‌హరి మరియు తల్లితండ్రులు ముత్యాల నవీన్ కుమార్ ,ముత్యాల సింధూరి మరియు కోచ్ నవీన్ కుమార్ గార్లకి అభినందనలు తెలియజేయడం జరిగింది