బలగంటివి,వేములవాడ:
వేములవాడ మాజి ఎమ్మోల్యే చెన్నమనేని రమేష్ బాబు జన్మదిన వేడుకలు శని వారం వేములవాడ పట్టణంలోని సంగిత నిలయంలో బీఅర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున బీఅర్ఎస్ కార్యకర్తులు ,నాయకులు తరలివచ్చి రమేష్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.సిరిసిల్ల మున్సిపాల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి వేములవాడ మున్సిపాల్ చైర్మన్ రామతీర్థంపు మాధవి, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బిఆర్ఎస్ సిరిసిల్లపట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.