బలగం టీవి , వేములవాడ
కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర బిజెపి ఇంచార్జి పి .మురళీధర్ రావు
స్వామివారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు మురళీధర్ రావు కుటుంబం నకు వేదోక్త ఆశీర్వచనము చేసిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు చంద్ర గిరి శరథ్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదము అందజేసినారు.
వీరి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మరియు సీనియర్ బిజెపి నాయకులు లింగం పల్లి శంకర్ ఎర్రెడ్డి రాజిరెడ్డి లు ఉన్నారు.