కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ని కలిసిన బిజెపి నాయకులు..

0
203

బలగం టీవీ, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల బిజెపి నాయకులు ఆదివారం రోజున కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మిల్కుల శ్రీనివాస్, గుడి రవీందర్ రెడ్డి కట్ట విజయ్, ఎడపల్లి శ్రీను, సింగరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here