సిరిసిల్ల న్యూస్: తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆడేపు రవీందర్ రెడ్డబోయిన గోపి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ,మండల నాయకులు సందవెని రాజు యాదవ్ ,గజబింకర్ సంతోష్, అమరగొండ రాజు,కొల ఆంజనేయులు, సన్ని, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.