బలగం టివి ,రాజన్న సిరిసిల్ల
***ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుదోసల చంద్రం మాట్లాడుతూ
🔹 తెలంగాణలో మూడు పార్లమెంట్ స్థానాలు మాలలకి ఇవ్వాలి
🔹 బిజెపి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో
ఓటు రాజకీయాన్ని చేసి దళితులను *
విభజించడాన్ని
తీవ్రంగా మాల మహానాడు ఖండిస్తుంది..*
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మూడు రిజర్వేషన్లు స్థానాల్లో మాలలకు అన్ని పార్టీలు అభ్యర్థులను అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని అన్నారు రాష్ట్రంలో మాలల కోసం సుదీర్ఘమైన ఉద్యమాన్ని చేసి అక్కుల సాధనకై పోరాడాలని
పిలుపునిచ్చారు
రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ
దేశంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సందర్భంగా మనువాద పార్టీ బిజెపి ఎస్సీ వర్గీకరణ పై కమిటీ వేయడం మత రాజకీయాలు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు బిజెపి మనువధ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్ సి ఎస్ టి బి సి మైనార్టీలందరూ బానిసలయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దోసల ప్రేమ్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు మండల అధ్యక్షులు లక్కం బాబు సత్యం దేవరాజు తదితరులు పాల్గొన్నారు