బలగంటివి,
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు శ్రీ జి.జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ చిరుమర్తి లింగయ్య రవీంద్ర నాయక్, ఎంఎల్సీ శ్రీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ శ్రీ జక్కా వెంకట్ రెడ్డి, తదితర పార్టీ నేతలు కేసీఆర్ ని కలిశారు.
తాము రచించిన పుస్తకాలను సీఎం మాజీ సీపీఆర్వో శ్రీ వనం జ్వాలా నర్సింహారావు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ దేవులపల్లి అమర్ కేసీఆర్ కి అందజేశారు.
ప్రముఖ సినీ నిర్మాత శ్రీ దిల్ రాజు కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.
