మేడిపల్లి మండలం కాచారం మల్లన్న జాతరలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతించి శాలువాతో సత్కరించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ సురేష్ గారు, ఉప సర్పంచ్ సాయికృష్ణ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు గారు, ఇతర గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.