సీతారామ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి..

0
121

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలం దులూర్ గ్రామంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ఆకుల లక్ష్మీ నారాయణ-ఆండాలమ్మ, మాజీ సర్పంచ్ & మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సౌజన్య-గంగాధర్, మిట్టపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్, మగ్గిడి రాజేందర్, జూపాక మహేష్, మేడిపెల్లి రాజారెడ్డి, గడ్డం అరుణ్, పడాల వెంకటేష్, శ్రీకాంత్, గంగా రెడ్డి, రాజేష్, మారంపెల్లి నరహరి, శ్యామ్ విజయ్ యాదవ్, దేవరాజు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here