బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రలో తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో ఈ నెల 27న జరిగే 25 వసంతల రజతోత్సవ చలో వరంగల్ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు వచ్చి విజయవంత చేయవలసిందిగా కోరారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మి నరసింహరావు, మాజీ జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, బొల్లి రాంమోహన్, కుంబాల మల్లారెడ్డి, నాగరాజు యాదవ్, అలాగే వివిధ మండలాల మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.