బలగం టివి, వేములవాడ
వేములవాడ నియోజక వర్గంలోని కోనాయి పల్లెకు చెందిన “వెదిరె గణేష్ గౌడ్” నిన్నటి రోజున అనారోగ్యంతో మరణించగా, వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి&వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో అనారోగ్యంతో మరణించిన “బాలసాని చంద్రయ్య గౌడ్”& “బోవోజు లక్ష్మీపతి” గార్ల కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి .&మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మంద మల్లేశం,సాయిని అంజయ్య, యామ తిరుపతి, మంద శ్రీనివాస్,మూడపెల్లి నాగరాజు, గడ్డమీది వెంకటేష్, వెదిరె రాజేశం,రాచర్ల రామస్వామి, పాకాల మల్లేశం, వెదిరె సతీష్,మంద శేఖర్, గుడి రత్నాకర్ రెడ్డి, కాసారపు రాజు, బాలసాని మల్లేశం, విక్కుర్తి సాయి గౌడ్, గుడిసె అనిల్, గుడిసె దేవరాజు తదితరులు.
