కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ఎస్ నాయకులు

0
215

బలగంటివి, తంగళ్లపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి జన్మదిన సందర్భంగా నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here