బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం ప్రమాదవశాత్తు జరిగిన లిఫ్టు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు.

సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో తోట గంగారం పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న, సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి లు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.