పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు..

0
153

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

వేములవాడ మున్సిపల్ పరిధిలోని లాలపెల్లిలో లాల అపర్ణ – మహేష్ దంపతుల కుమార్తె మొదటి జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, లాల తిరుపతి, లాల మల్లేశం, లాల కనుకయ్య, జీడి గంగాధర్, గుడిసె దేవరాజు, విజయ్ యాదవ్ తదితరులు హాజరై చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు చిన్నారిని ఆశీర్వదించి, ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here