బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్ఐసి ఏజెంట్ కూర శ్రీధర్ గారు ముద్రించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈరోజు ఆవిష్కరించిన గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు, పట్టణ కార్యదర్శి మ్యాన రవి గారు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్ మహిపాల్ గారు, 15వ వార్డు అధ్యక్షులు గొట్టే అంజయ్య గారు, క్యాలెండర్ కూర శ్రీదర్ గారు, అకునురి దేవరజ్ గారు పాల్గొన్నారు.