సిరిసిల్ల న్యూస్: బోయినిపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్లాపూర్,కొత్తపేట గ్రామలలో ల్యాధ నవిత రమేష్,శంకర్ సర్పంచ్ ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చెయడం జరిగింది.బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ సింగిల్ విండో చైర్మెన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, డాక్టర్ అమిత రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ నాగయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మండల వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు కొండయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.