‘జిందం’ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

0
160

సిరిసిల్ల పట్టణంలో బీఆర్​ఎస్​ పార్టీ తరుపున సిరిసిల్ల బీఆర్​ఎస్​ పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్​ను మరోసారి అత్యధిక మేజార్టీతో గెలిపించుకోవాలని జిందం చక్రపాణి పిలుపునిచ్చారు. బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్యలు సిరిసిల్ల పట్టణ మహిళ అధ్యక్షురాలు బత్తుల వనజలు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here