కులవివక్షను రూపుమాపాలి

0
128

బలగం టివి,ఇల్లంతకుంట ప్రతినిధి:

కులవివక్షను రూపుమాపాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పసుల బాలరాజు అన్నారు. మండలంలోని గూడేపుపల్లి గ్రామం లో పౌర హక్కుల దినోత్సవం జరిసింది.దళితుల పట్ల కులవివక్ష చూపితే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here