-పాల్గొన్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ పట్టణం లోని హోమ్ టౌన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రెండొవ వార్షికోత్సవనికి వేములవాడ శాసన సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తూ అతి తక్కువ సమయంలోనే భోజన ప్రియుల మనసును గెలిచిన హోమ్ టౌన్ రెస్టారెంట్ యాజమాన్యన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో రెస్టారెంట్ యాజమాన్యం మొట్టల వినోద్, మొట్టల మహేష్, మొట్టల వినయ్,మున్సిపల్ ఛైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్, నాయకులు చిలక రమేష్, కనికరపు రాకేష్, తూమ్మ్ మధు, పుల్కం రాజు, తోట లహరి, కోయినేని బాలయ్య, ఎర్ర శ్రావణ్, గుర్రం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
