ఆపరేషన్ సిందూర్ విజయవంతం పై ముస్తాబాద్ మండల కేంద్రంలో సంబరాలు..

0
110

బలగం టీవీ,  రాజన్నసిరిసిల్ల:

సైనికులకు అండగా నిలుద్దం BJP మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి కుమార్

దేశం కోసం యుద్దానికి వెళ్ళడానికి సిద్ధం.. రిటైర్డ్ Airforce టెక్నీషన్ బద్ది చంద్ర రెడ్డి

భారత సుందర కాశ్మీరాన్ని సింధూర కాశ్మీరం గా మార్చి భరతమాత నుదిటన కుంకుమ దిద్దిన ఆపరేషన్ సిందుర్ కు యావత్ భారత్ మద్దతు తెలుపుతూ పాకిస్థాన్ ప్రపంచ పటం లో లేకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను ద్వంసం చెయ్యాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల తరపున దేశ ప్రధానిని ముక్త కంఠంతో కోరుచున్నాము. అలాగే దేశ యుద్ధం కోసం రైళ్లలో తరలి వెళ్తున్న సైనికులకు సీట్లను ఇస్తు వారికి మనం ఉన్నామని దైర్యన్ని ఇవ్వాల్సిన అవసరం దేశ పౌరులుగా బాధ్యత ఉందన్నారు సైనికుల బలమే దేశ ప్రజలను మనమందరం వారికీ అండగా ఉంటే మనకు విజయాలను అందిస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్,జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, కిసాన్ మోర్చ వరి వెంకటేష్ ఉపాధ్యక్షుడు ఎదునురీ గోపీ చిట్నేనీ శ్రీనివాసా రావు, OBC జిల్లా ఉపాధ్యక్షులు రాయం రాజు, కరెడ్ల రమేష్ రెడ్డి, మీసా శంకర్,గూడ బాల్ రెడ్డి, మహేష్, కార్తీక్ రెడ్డి , నర్ర ప్రశాంత్ రెడ్డి, పిట్ల రాజు, మద్ధికుంటా రమేష్, ఒరగంటి సత్యం, కదిరేతిరుపతి ABVP రాజేష్ తదితరులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here